Latest

Loading...

Diabetes fruits షుగర్‌ పేషెంట్లకు ఈ 4 పండ్లు దివ్య ఔషధం..!!

Diabetes fruits

 పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనే విషయం అందరికి తెలిసిందే. పండ్లలో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఇవి సహజ సిద్ధమైన తీపిని కలిగి ఉంటాయి.


అయితే పడ్లలో ఉండే సహజమైన చెక్కెర గురించి చాలా మంది ఆందోళన చెందుతుంటారు. ముఖ్యంగా డయాబెటీస్‌తో బాధపడేవారు పండ్లను తినేందుకు జంకుతుంటారు. అయితే షుగర్‌ పేషెంట్లకు ఈ 4 పండ్లు దివ్య ఔషధమని చెప్పవచ్చు. అవేంటో చూద్దాం… చెర్రీ పండు చాలా రుచికరమైన పండు. ఇందులో యాంటీఆక్సిడెంట్స్, విటమిన్ సి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది. అంతేకాదు ఒక కప్పు చెర్రీస్‌లో 18 గ్రాముల చక్కెర మాత్రమే ఉంటుంది.


No comments

Powered by Blogger.