Latest

Loading...

AP News సెలవుల క్యాలెండర్ రిలీజ్ చేసిన ఏపీ ప్రభుత్వం....!!

APNews

 ఏపీ సర్కార్‌ 2022 సెలవుల క్యాలెండర్‌ ను విడుదల చేసింది. ఉద్యోగులకు సాధారణ, ఐచ్చిక యాక్ట్‌ సెలవులను జగన్‌ సర్కార్‌ ప్రకటించింది. ఇందులో మొత్తం 17, సాధారణ, 18 ఐచ్చిక సెలవులు ఉన్నాయి.


ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. కొన్ని ఐచ్చిక సెలవులు ఆదివారమే రావడం ఉద్యోగులను నిరాశ పరుస్తోంది. చంద్ర దర్శనం బట్టి సెలవులు ఇచ్చే రంజాన్‌, బక్రీద్‌, మొహరం, ఈద్‌ మిలాద్‌ లాంటి పర్వ దినాలు, తిథులను బట్టి హిందు పండుగల్లో ఏమైనా మార్పులు చేయాల్సి వస్తే… వాటిని ముందస్తుగా ప్రకటన ద్వారా తెలియజేస్తామని.. సర్కార్‌ పేర్కొంది.


సాధారణ సెలవు దినాలు :

జనవరి 1 – నూతన సంవత్సరం ప్రారంభం

జనవరి 14 – భోగి

జనవరి 15 -సంక్రాంతి

జనవరి 26 – రిపబ్లిక్‌ డే

మార్చి 1 – శివరాత్రి

మార్చి 18 – హోళి

ఏప్రిల్‌ 2 – ఉగాది

ఏప్రిల్‌ 4 – బాబు జగజ్జీవన్‌ రావు జయంతి

ఏప్రిల్‌ 10- శ్రీరామ నవమి

ఏప్రిల్‌14 – అంబేద్కర్‌ జయంతి

ఏప్రిల్‌ 15 – గుడ్‌ ఫ్రైడే

మే 3 – రంజాన్‌

జులై 10 – బక్రద్‌

ఆగస్టు -15 స్వతంత్ర దినోత్సవం

ఆగస్టు 20 – శ్రీ కృష్టాష్టమి

No comments

Powered by Blogger.