Latest

Loading...

AP News సీఎం జగన్‌ కాన్వాయ్‌ వెంట పరుగెత్తిన మహిళ....ఎందుకంటే...!!

 


ఈ నేపథ్యంలో రేణిగుంట ఎయిర్‌పోర్టు చేరుకున్న జగన్‌.. తన కాన్వాయ్‌లో తిరుపతికి బయలుదేరారు. అయితే అలా మొదలై సీఎం కాన్వాయ్‌ వెంబడి ఓ మహిళ పరిగెత్తుతూ వచ్చింది.


ఇది గమనించిన సీఎం జగన్‌ కాన్వాయ్‌కి నిలిపివేయించి.. ఓఎస్డీని ఆ మహిళ దగ్గరకు పంపించారు. అంతేకాకుండా ఆ మహిళ వివరాలు తెలుసుకున్నారు. ఆ మహిళ తనకు ఉద్యోగం కావాలని.. ఆ విషయం సీఎం జగన్‌కు తెలిపేందుకు పరిగెత్తానని తెలపడంతో.. ఆమెకు ఉద్యోగ అవకాశం కల్పిస్తానని సీఎం జగన్‌ హామీ ఇచ్చారు.




No comments

Powered by Blogger.