Latest

Loading...

AP : మరో నోటిఫికేషన్ విడుదల...!!

AP Industriesల

 AP Industriesలో పోస్టులు...


విజయవాడలోని డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఇండస్ట్రీస్ ... మినిస్టీరియల్‌ గ్రేడ్‌ సర్వీసెస్‌, లాస్ట్‌ గ్రేడ్‌ సర్వీసెస్‌ విభాగాల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది


మొత్తం ఖాళీలు: 23


జూనియర్‌ అసిస్టెంట్‌: 08


రికార్డ్‌ అసిస్టెంట్‌: 01


ఆఫీస్‌ సబార్డినేట్‌: 12


వాచ్‌మెన్‌:01


స్వీపర్‌: 01


అర్హత: పోస్టుల్ని అనుసరించి తెలుగులో చదవడం రాయడం, ఐదో తరగతి, ఏడో తరగతి, ఇంటర్మీడియట్‌, డిగ్రీతోపాటు కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి.


వయసు: 2021 అక్టోబరు 01 నాటికి 18 నుంచి 42ఏళ్ల మధ్య ఉండాలి.


జీతభత్యాలు: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.12,000, రూ.15,000 చెల్లిస్తారు


దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా


దరఖాస్తులకు చివరి తేదీ: నవంబరు 20


చిరునామా: ద డైరెక్టర్‌ ఆఫ్‌ ఇండస్ట్రీస్‌, ఫస్ట్‌ ఫ్లోర్‌, గవర్నమెంట్‌ ప్రింటింగ్‌ ప్రెస్‌ బిల్డింగ్స్‌, ముత్యాలమ్మపాడు, విజయవాడ- 520011.


No comments

Powered by Blogger.