Latest

Loading...

BANK HOLIDAYS రేపటి నుండి వరుసగా 5 రోజులు బ్యాంకులకు సెలవు...!!

BANK HOLIDAYS


దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నవంబర్ నెలలో బ్యాంకులు 17 రోజులు పనిచేయవు. ఇక రేపటి నుండి అయితే వరుసగా ఐదు రోజులు వర్క్ చేయవు. మీకు బ్యాంకులో ఖాతా ఉండి, ఏదైనా పని ఉంటే కనుక ఈ వారం క్యాన్సిల్ చేసుకోవాల్సిందే


కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) క్యాలెండర్ ప్రకారం నవంబర్ నెలలో పదిహేడు సెలవులు ఉన్నాయి.


ఇందులో ముఖ్యంగా దీపావళి, చాత్ పూజ ఉన్నాయి. బ్యాంకు సెలవులు ఆయా రాష్ట్రాలను బట్టి మారుతుంటాయి. కాబట్టి ఈ పదిహేడు రోజుల్లో పూర్తి దేశవ్యాప్తంగా బ్యాంకులు క్లోజ్‌గా ఉండేవి ఉంటాయి. అలాగే, ఆయా రాష్ట్రాల్లోని పండుగలు, ముఖ్య తేదీలలో బట్టి ఆయా ప్రాంతాల్లో క్లోజ్ అవుతాయి. పదిహేడు రోజుల్లో 11 రోజులు ఆర్బీఐ హాలీడే క్యాలెండర్‌లో పండుగలు కాగా, మిగతా ఆరు రోజులు వీకెండ్ సెలవులు.


- కన్నడ రాజ్యోత్సవ - కర్నాటక : November 1


- నరక చతుర్దశి : November 3


- దీపావళి అమావాస్య (లక్ష్మీపూజ)/దీపావళి/కాళీ పూజ: November 4


- దీపావళి (బలి ప్రతిపాద)/విక్రమ్ సంవత్ కొత్త ఏడాది రోజు/గోవర్ధన్ పూజ: November 5


- భాయ్ దూజ్/చిత్రగుప్త జయంతి/లక్ష్మీపూజ/దీపావలి/నింగోల్ చక్కౌబా: November 6


- చాత్ పూజ//సూర్య పస్తి దల చాట్(శయన్ ఆర్ద్యా) : November 10


- చాత్ పూజ: November 11


- వంగల ఫెస్టివెల్: November 12


- గురునానక్ జయంతి/కార్తీక పౌర్ణమి: November 19


- కనకదాస జయంతి: November 22


- సెంగ్ కుస్నేమ్: November 23


వీకెండ్ సెలవులు ఇవే...


- November 7 - ఆదివారం


- November 13- రెండో శనివారం


- November 14- ఆదివారం


-November 21- ఆదివారం


- November 27- నాలుగో శనివారం


- November 28- ఆదివారం

No comments

Powered by Blogger.