Latest

Loading...

Ginger Tea Benefits చురుకును పుట్టించే అల్లం చాయ్‌....!!!

Ginger Tea

 చాలా మందికి నిద్ర లేవగానే టీ తాగే అలవాటు. సాధారణ తేనీటికి బదులు వేడి వేడి అల్లం చాయ్‌ తాగండి. బోలెడు ఆరోగ్యం కూడా.


అ ల్లంలో విటమిన్‌ సి, మెగ్నీషియం మెండుగా ఉంటాయి. ఫలితంగా శ్వాసకోశ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. అ ల్లంలో విటమిన్‌ సి, మెగ్నీషియం మెండుగా ఉంటాయి. ఫలితంగా శ్వాసకోశ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది.


అ ల్లంలో విటమిన్‌ సి, మెగ్నీషియం మెండుగా ఉంటాయి. ఫలితంగా శ్వాసకోశ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. * అల్లంలోని జింజరాల్స్‌, జింజరాన్‌లు రక్తప్రసరణకు తోడ్పడతాయి. రక్తనాళాల్లో పేరుకున్న అడ్డంకులను తొలగిస్తాయి.


గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇక, ఈ టీ జీర్ణ వ్యవస్థనూ మెరుగుపరిచి జీవక్రియలను వేగవంతం చేస్తుంది. * అల్లంలోని జింజరాల్స్‌, జింజరాన్‌లు రక్తప్రసరణకు తోడ్పడతాయి. రక్తనాళాల్లో పేరుకున్న అడ్డంకులను తొలగిస్తాయి.


గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇక, ఈ టీ జీర్ణ వ్యవస్థనూ మెరుగుపరిచి జీవక్రియలను వేగవంతం చేస్తుంది. * అల్లంలోని జింజరాల్స్‌, జింజరాన్‌లు రక్తప్రసరణకు తోడ్పడతాయి. రక్తనాళాల్లో పేరుకున్న అడ్డంకులను తొలగిస్తాయి.


గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇక, ఈ టీ జీర్ణ వ్యవస్థనూ మెరుగుపరిచి జీవక్రియలను వేగవంతం చేస్తుంది. * అల్లం టైప్‌ 2 డయాబెటిస్‌ వ్యాధి ఉన్న వారికి షుగర్‌ లెవల్స్‌ను అదుపులో ఉంచుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని ఉత్తేజపరుస్తుంది.


* అల్లం టైప్‌ 2 డయాబెటిస్‌ వ్యాధి ఉన్న వారికి షుగర్‌ లెవల్స్‌ను అదుపులో ఉంచుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని ఉత్తేజపరుస్తుంది. * అల్లం టైప్‌ 2 డయాబెటిస్‌ వ్యాధి ఉన్న వారికి షుగర్‌ లెవల్స్‌ను అదుపులో ఉంచుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని ఉత్తేజపరుస్తుంది.


No comments

Powered by Blogger.