Health Tips రోజూ 2 కప్పుల కాఫీ, టీతో....తగ్గనున్న స్ట్రోక్ ముప్పు..!1
రోజూ రెండు కప్పుల కాఫీ, రెండు కప్పుల టీ తాగితే స్ట్రోక్, డిమెన్షియా(మతిభ్రంశం)కు గురయ్యే ముప్పు తగ్గుతుందని తాజా అధ్యయనంలో తేలింది
కాఫీ లేదా టీ ఏదో ఒకటి తాగినా కూడా ప్రయోజనకరమేనని వెల్లడైంది. ఈ అధ్యయనంలో చైనా పరిశోధకులు 5 లక్షల మంది బ్రిటన్ ప్రజలను దశాబ్దానికి పైగా గమనించారు. వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తూ వచ్చారు. వారంతా 2006 నుంచి 2010 మధ్య యూకే బయోబ్యాంక్‌లో నమోదైన 50 నుంచి 74 ఏండ్ల మధ్య వయస్కులు.
No comments