Latest

Loading...

Heart Attack చలికాలంలో గుండెపోటుకు ఇదేకారణం...! తస్మాత్‌ జాగ్రత్త….!!

Heart Attack

 చలికాలంలో గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.


చలికాంలో ముఖ్యంగా తెల్లవారుజామున గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కవని చెబుతున్నారు. ఈ సీజన్‌లో గుండెపోటు వల్ల మరణించే రేటు 50 శాతం ఎక్కువంట. చలికాలంలో హృదయ సంబంధ వ్యాధులు పెరగడానికి రక్తపోటు పెరుగుదల ప్రధాన కారణం కావచ్చు. చలి ఎక్కువైతే గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. రక్తనాళాలు కుంచించుకుపోతాయి. ఇది రక్తపోటు పెరుగుదలతో పాటు స్ట్రోక్.. గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. చలికాలం రక్త ప్రవాహంలో కొన్ని ప్రోటీన్ల స్థాయిలను పెంచుతుంది, దీని వల్ల రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉంది.

No comments

Powered by Blogger.