Latest

Loading...

Ajwain Weight Loss Tips వామును ఇలా తీసుకుంటే నెలలో 20 కేజీల బరువు తగ్గటమే కాకుండా నమ్మలేని ప్రయోజనాలు..!!

ajwain Weight Loss Tips

 ajwain Weight Loss Tips In telugu : ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. అధిక బరువు సమస్య నుంచి బయట పడటానికి మన వంటింట్లో ఉండే వాము చాలా బాగా సహాయపడుతుంది. శరీరంలో పేరుకుపోయిన అనవసర కొవ్వును కరిగిస్తుంది. అధిక బరువు సమస్యను ఆరోగ్యకరమైన రీతిలో తగ్గించుకోవాలి. దీని కోసం వాము కరివేపాకు తీసుకుంటున్నాం.


కరివేపాకు కూడా బరువు తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కరివేపాకు అనేది మనకు ఇంటిలో సులభంగానే అందుబాటులో ఉంటుంది ఎందుకంటే మనం ప్రతిరోజు కూరల్లో వాడుతారు కరివేపాకును ఎండబెట్టి డ్రైగా చేసుకోవాలి. వామును వేగించాలి. వేగించిన వాముని కరివేపాకును మిక్సీలో వేసి మెత్తని పౌడర్ గా తయారు చేసుకోవాలి.


ఒక స్పూను వాముకి ఒక కరివేపాకు రెబ్బ తీసుకోవాలి. ఈ పొడిని నెల రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు ప్రతిరోజు ఉదయం వేడి నీటిలో అర స్పూన్ పొడి వేసుకుని బాగా కలిపి తాగితే మంచి ప్రయోజనం కనబడుతుంది. నెల రోజుల పాటు రోజు తీసుకుంటూ ఉంటే ఖచ్చితంగా బరువు తగ్గుతారు మంచి పోషకాహారం తీసుకుంటూ యోగా లేదా వ్యాయామం చేస్తూ ఈ డ్రింక్ తాగితే మంచి ప్రయోజనం కలుగుతుంది.

No comments

Powered by Blogger.