Latest

Loading...

శుభవార్త.. ఆ టాబ్లెట్‌తో ఒమిక్రాన్‌కు చెక్....!

Omicron

 ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటి వరకు 77 దేశాలకు పాకింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే డబ్ల్యూ హెచ్ వో సైతం ప్రపంచ దేశాలకు హెచ్చరికలు చేసింది. అయితే ఒమిక్రాన్ వేరియంట్ పై ఫైజర్ కంపెనీ ఓ శుభవార్త చెప్పింది.


కోవిడ్‌-19 చికిత్స కోసం తాము ప్రయోగాత్మకంగా రూపొందించిన యాంటీవైరల్‌ మాత్ర కరోనాలోని ఒమిక్రాన్‌పై సమర్థంగా పనిచేస్తోందని ఆ కంపెనీ వెల్లడించింది. 2,250 మందిపై అధ్యయనం నిర్వహించగా అందులో సానుకూల ఫలితాలు వచ్చాయని పేర్కొంది.

No comments

Powered by Blogger.