Latest

Loading...

Coffee Benefits రోజూ 3 కప్పుల కాఫీతో గుండె పదిలం...!!

Coffee  Benefits

 రోజుకి 3 కప్పుల కాఫీ తాగితే గుండె వ్యాధుల ముప్పు 12 శాతం తగ్గుతుందని తాజా అధ్యయనంలో తేలింది. అధ్యయనంలో భాగంగా 4.68 లక్షల మందిని పరిశీలించారు. రోజుకు 3 కప్పుల కాఫీ తాగేవారి గుండె పనితీరు మెరుగ్గాను, పరిమాణం ఆరోగ్యకరంగాను ఉన్నదని ఎంఆర్‌ఐ స్కానింగ్‌ రిపోర్టుల ద్వారా గుర్తించారు.

ఇంతకుముందు జరిగిన అధ్యయనాలను బట్టి కాఫీ వల్ల ఇతర ప్రయోజనాలూ ఉన్నాయి. బరువు తగ్గే ప్రక్రియను త్వరితం చేస్తుంది. జీవక్రియను 3 నుంచి 11 శాతం పెంచుతుంది. టైప్‌-2 డయాబెటిస్‌, కాలేయ క్యాన్సర్‌, అల్జీమర్స్‌, డిమెన్షియా ముప్పును తగ్గిస్తుంది.

No comments

Powered by Blogger.