Good News అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు గుడ్‌న్యూస్....!!
తెలంగాణ ప్రభుత్వం మరోసారి అంగన్‌వాడీ టీచర్లు, సహాయకులకు శుభవార్త చెప్పింది. వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.. అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల వేతనాలను 30 శాతం పెంచుతూ గతంలోనే నిర్ణయం తీసుకోవడం ఉత్తర్వులుజారీ చేయడం జరిగిపోయాయి..
అంగన్‌వాడీ హెల్పర్లు, మినీ అంగన్‌వాడీ టీచర్ల వేతనాలను 6,000 రూపాయల నుంచి 7,800 రూపాయలకు పెంచింది.. అంగన్‌వాడీ టీచర్ల వేతనాలను రూ.10,500 నుంచి 13,650 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.. అయితే, జులై నుంచి పెంచిన వేతనాలు అమల్లోకి రానుండగా.. ఈ నెల నుంచి ఖాతాల్లోకి పెంచిన వేతనాలు ఖాతాల్లో జమ చేయనున్నారు.
No comments