చిటికెడు పొడి పొట్ట చుట్టూ ఉన్న Health Tips కొవ్వును 10 రోజుల్లో కరిగిస్తుంది...!!
flax seeds Weight Loss Tips : ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా అడ మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు అధిక బరువు సమస్యతో బాధపడుతూ ఉన్నారు.
అధిక బరువును తగ్గించుకోవటానికి డాక్టర్స్ చుట్టూ తిరిగి ట్రీట్ మెంట్స్ అంటూ వేల కొద్దీ డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అయితే ఇంటి చిట్కాలతో అధిక బరువు సమస్య నుండి బయటపడవచ్చు.
ఇప్పుడు చెప్పే ఈ చిట్కా చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. దీనిలో 4 ఇంగ్రిడియన్స్ ఉపయోగిస్తున్నాం. ఇవన్నీ మనకు ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండేవే. ఈ పొడిని తయారుచేసుకోవడం కూడా సులభమే. ఒక్క సారి చేసుకుంటే దాదాపుగా నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. కాకపోతే ప్రతి రోజు ఓపికగా తీసుకుంటూ ఉండాలి. అప్పుడే మంచి ఫలితం కనపడుతుంది.
పాన్ లో ఒక కప్పు అవిసె గింజలు, అరకప్పు జీలకర్ర, పావుకప్పు సొంపు, ఒక కప్పు కరివేపాకు వేసి వెగించాలి. బాగా వేగాక మిక్సీ జార్ లో వేసి మెత్తని పొడిగా తయారుచేసుకోవాలి. ఈ పొడిని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోవాలి.
ప్రతి రోజు ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో అరస్పూన్ పొడిని కలిపి తాగాలి. ఈ విధంగా కొన్ని రోజుల పాటు చేస్తే అధిక బరువు, పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరుగుతుంది. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. బరువును ఆరోగ్యకరమైన రీతిలోనే తగ్గించుకోవాలి. ఒక్కసారిగా తగ్గిపోకూడదు.
CASINOS OF WEST PALMER - JT-TUBH
ReplyDeleteWelcome 양주 출장안마 to JTM Gaming Company, a world-class casino and entertainment resort. We are proud to 울산광역 출장샵 be 이천 출장마사지 recognized for its commitment 충청북도 출장마사지 to the 군포 출장마사지