Latest

Loading...

High Court: కాలేజీల ఖాతాల్లోనే జమ చేయాలి.. !!

High Court

 ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టేసింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మొత్తాలను నేరుగా విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతాలో జమ చేసేందుకు వీలు కల్పిస్తూ గత ఏడాది జూన్ లో ప్రభుత్వం జారీ చేసిన జీవో 28ని రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పును అమలు చేయాలని స్పష్టం చేసింది.


ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ కొంగర విజయలక్ష్మి డిసెంబర్‌ 13న ఉత్తర్వులిచ్చారు.

No comments

Powered by Blogger.