Home remedies for gastric problem 1 నిమిషంలో గ్యాస్,ఎసిడిటి,కడుపు ఉబ్బరం, గుండెల్లో మంట మాయం చేయటం ఖాయం....ఇది నిజం...!!
దాంతో కడుపు ఉబ్బరంగా ఉంటుంది. గ్యాస్ సమస్య అధికంగా ఉంటే ఛాతిలో కడుపులో మంట అనేవి వస్తాయి.
అలాగే తీవ్ర మానసిక ఒత్తిడి, నిద్రలేమి సమస్యలు కూడా కడుపులో ఆమ్లాలు ఎక్కువగా ఉత్పత్తి అయ్యేందుకు కారణం అవుతుంది. ఇప్పుడు చెప్పే రెండు రెమిడీలను రెండు రోజులు పాటిస్తే గ్యాస్ సమస్య నుండి బయట పడవచ్చు. చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.
అర స్పూన్ జీలకర్రను నోటిలో వేసుకొని బాగా నమిలి మింగాలి. జీలకర్రను పొడిగా చేయకూడదు. రోజులో ఏ సమయంలోనైనా తినవచ్చు. జీలకర్ర తిన్నాక 10 నిముషాలు అయ్యాక ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిని తాగాలి. ఈ విధంగా 2 రోజులు చేస్తే ఎసిడిటి సమస్య నుండి బయట పడవచ్చు.
ఒక స్పూన్ సోంపు మరియు చిన్న బెల్లం ముక్కను భోజనం అయ్యాక తినాలి. జీర్ణవ్యవస్థను బలోపేతం చేయటంలో సోంపు మరియు బెల్లం బాగా సహాయపడతాయి. సోంపును భోజనం అయ్యాక తినటం వలన నోట్లో లాలాజలం ఉత్పత్పై ఎసిడిటి సమస్యను తగ్గిస్తుంది.సోంపు గింజల్లో Anethole అనే పదార్థం ఉంటుంది. ఇది ఎసిడిటీ సమస్యను తగ్గిస్తుంది.
No comments