Latest

Loading...

Diabetes Cure: బోడకాకర కాయతో షుగర్ బాధితులకు భలే ప్రయోజనాలు. ఎలా తినాలో తెలిస్తే.

Diabetes Cure

 డయాబెటిస్ అనేది ఒక దీర్ఘకాలిక సమస్య వంటిది. దీనికి చక్కెర ను నియంత్రించడం చాలా ముఖ్యము ఆరోగ్యనికి జీవనశైలిలో ఆహారం, వ్యాయామం ఒత్తిడి వంటివి ఉండటం వల్ల ఈ వ్యాధి అదుపులో ఉండదని చెప్పవచ్చు

చక్కెరను అదుపులో ఉంచుకోకపోతే ఇది చాలా ప్రమాదం గా మారి గుండె, మూత్రపిండాలు, కళ్ళు వంటి వాటిపైన ప్రభావితం ఎక్కువగా చూపిస్తుందట. అందుచేతనే మధుమేహం అదుపులో ఉండాలి అంటే మందులతో పాటు కొన్ని ఆహార విషయాలలో కూడా పలు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. వీటిని తీసుకోవడం ద్వారా చక్కెర నియంత్రణ చేయవచ్చని వైద్యులు తెలియజేస్తున్నారు.


ఔషధగుణాలు పుష్కలంగా ఉన్న బోడ కాకరకాయ, కాకరకాయ వల్ల మధుమేహ బాధితులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల మధుమేహం అదుపులోనే ఉండటం కాకుండా రుచికి చేదుగా ఉన్న ఇందులో పుష్కలమైన పోషకాలు మూలకాలు ఉన్నాయని చెప్పవచ్చు. ఇందులో ఎక్కువగా ఫైబర్, కార్బోహైడ్రేట్లు, నియాసిన్, యాసిడ్ వంటి ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి ఈ పోషకాలు అన్ని ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాయి.స్త్రీల కు ఉండే కోన్ని సమస్యలను దూరం చేయడానికి ఈ కూరగాయలు చాలా ప్రభావితం చేస్తాయి అంతేకాకుండా కంటి సమస్యను దూరం చేయడానికి ఈ కాకరకాయలు బాగా ఉపయోగపడతాయి.


1). ఈ కాకరకాయలను తినడం వల్ల మధుమేహం అదుపులో ఉండడమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. ఇవి ఎక్కువగా వర్షాకాలంలో దొరుకుతాయి.


2). కాకరకాయలు రక్తపోటును అదుపులో ఉంచడమే కాకుండా రక్తపోటు సమస్య నుండి కూడా విముక్తి చేస్తాయి. ఇందులో యాంటీ హైపర్ టేన్సివ్ వంటి లక్షణాలు ఉండటం వల్ల అధిక రక్తపోటును నియంత్రిస్తుంది.


3). గర్భదారులకు ఈ కాకర కాయలు తినడం వల్ల బిడ్డకు తల్లికి చాలా ప్రయోజనం ఉంటుందట. ముఖ్యంగా నరాల లోపాన్ని తగ్గించడంలో చాలా సహాయపడుతుంది.


4). కంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు నిద్రలేని రాత్రులు గడిపిన వారు వీటిని తినడం చాలా మంచిది.

No comments

Powered by Blogger.